ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:49 PM
అనుమతి లేకుండా పరిగి నుంచి దోమ మండలానికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓటిప్పర్‌ను పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు.
దోమ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేకుండా పరిగి నుంచి దోమ మండలానికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓటిప్పర్‌ను పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Nov 29 , 2024 | 11:49 PM