వాహనాల వేలం
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:48 PM
వివిధ మద్యం కేసుల్లో పట్టుబడిన రెండు కార్లు, ఒక బైక్‌కు వేలం వేయనున్నట్లు ఘట్‌కేసర్ ఎక్సైజ్ సీఐ జూపల్లి రవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఘట్‌కేసర్ రూరల్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): వివిధ మద్యం కేసుల్లో పట్టుబడిన రెండు కార్లు, ఒక బైక్‌కు వేలం వేయనున్నట్లు ఘట్‌కేసర్ ఎక్సైజ్ సీఐ జూపల్లి రవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 2వ తేదీన నారపల్లిలోని ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో ఉదయం 11గంటలకు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆధ్వర్యంలో మూడు వాహనాలకు వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Updated Date - Nov 29 , 2024 | 11:48 PM