ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీహెచ్‌సీలను సందర్శించిన రాష్ట్ర బృందం

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:24 PM

పీహెచ్‌సీల్లో సీజనల్‌ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఇంటిగ్రేటెడ్‌ డిసీస్‌, సర్వైలెన్స్‌ ప్రోగ్రాం అమలు తీరుపై ఇంటిగ్రేటెడ్‌ డిసీస్‌ సర్వైలెన్స్‌ప్రొగ్రాం రాష్ట్ర బృందం పరిశీలించింది.

పూడూరు పీహెచ్‌సీని సందర్శించిన రాష్ట్ర బృందం

వికారాబాద్‌, జూలై 26: పీహెచ్‌సీల్లో సీజనల్‌ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఇంటిగ్రేటెడ్‌ డిసీస్‌, సర్వైలెన్స్‌ ప్రోగ్రాం అమలు తీరుపై ఇంటిగ్రేటెడ్‌ డిసీస్‌ సర్వైలెన్స్‌ప్రొగ్రాం రాష్ట్ర బృందం పరిశీలించింది. శుక్రవారం జిల్లాలోని పూడూరు, సిద్దులూరు, కొత్తగడి పీహెచ్‌సీలను సందర్శించి ప్రోగ్రాం అమలు తీరుతోపాటు అక్కడి వైద్యులకు సలహాలు, సూచనలు అందజేశారు. సర్వైలెన్‌ ప్రొగ్రాం సమర్ధవంతంగా అమలు తీరును బృందం ప్రశంసించింది. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్‌ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ బృందంలో డాక్టర్‌ మోహన్‌, డాక్టర్‌ రాజల్‌, ఆనంద్‌, ముఖంతేష్‌ తోపాటు డిప్యూటీ డీఎంహెచ్‌వో రవీంద్రయాదవ్‌ తదతరులు ఉన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:24 PM

Advertising
Advertising
<