ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS SSC Supplementary Exam 2024: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ABN, Publish Date - Apr 30 , 2024 | 02:51 PM

పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యుల్‌ను తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం మంగళవారం విడుదల చేశారు. జూన్ 3వ తేదీన ఈ సప్లిమెంటరీ అడ్వాన్సుడ్ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. అలాగే జూన్ 14వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయని స్పష్టం చేశారు.

హైదరాబాద్. ఏప్రిల్ 30: పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యుల్‌ను తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం మంగళవారం విడుదల చేశారు. జూన్ 3వ తేదీన ఈ సప్లిమెంటరీ అడ్వాన్సుడ్ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. అలాగే జూన్ 14వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయని స్పష్టం చేశారు.

TS SSC Results 2024: తెలంగాణ ఎస్‌ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల

ఆ యా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రీకౌంటింగ్, వెరిఫికేషన్‌కు నేటి నుంచి 15 రోజుల పాటు అవకాశం కల్పిస్తామని ఆయన వివరించారు.


High Court: జనసేన గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టులో విచారణ

రీకౌంటింగ్‌కు రూ. 500, వెరిఫికేషన్‌కు రూ. 1000 చెల్లిస్తే సరిపోతుందన్నారు. అయితే ఈ పరీక్ష ఫీజు మే 16వ తేదీ లోపు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వద్ద ఈ ఫీజు చెల్లించవచ్చునని విద్యార్థులకు విద్యాశాఖ కమిషనర్ సూచించారు.

LokSabha Elections: ఎంపీ గారి రాసలీలలు.. స్పందించిన టాలీవుడ్ హీరోయిన్

Read latest National News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 05:36 PM

Advertising
Advertising