ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: ప్రతీ కేసులో ప్రతివాదిగా సీఎస్‌ వద్దు: ప్రభుత్వం

ABN, Publish Date - Jun 13 , 2024 | 03:17 AM

ప్రతీ కేసులో ప్రతివాది(రెస్పాండెంట్‌)గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)ని చేర్చడం తగదని, ప్రధాన కార్యదర్శికి ఏ మాత్రం సంబంధం లేని కేసుల నుంచి సీఎ్‌సను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను కోరింది.

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రతీ కేసులో ప్రతివాది(రెస్పాండెంట్‌)గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)ని చేర్చడం తగదని, ప్రధాన కార్యదర్శికి ఏ మాత్రం సంబంధం లేని కేసుల నుంచి సీఎ్‌సను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను కోరింది. ఈమేరకు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులు/ప్రత్యేక కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ కేసులో ప్రతివాదిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉండటంతో సీఎ్‌సలను న్యాయస్థానాలు కోర్టుకు ఈడ్చుతున్నాయని, గత పదేళ్లుగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌-166 ప్రకారం జారీ చేసిన బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ఈ విధానం కొనసాగుతోందని గుర్తించారు. దాంతో తక్షణమే ఆయా కేసుల్లో, అందులోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏ మాత్రం సంబంధం లేని కేసుల నుంచి ప్రతివాదిగా తొలగించడానికి వీలుగా అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ), ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ)లతో సంప్రదింపులు జరిపి... హైకోర్టు రిజిస్ట్రార్‌ను కలిసి తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

Updated Date - Jun 13 , 2024 | 03:17 AM

Advertising
Advertising