ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana : మూడు రోజులు సుర్రుమననున్న ఎండలు

ABN, Publish Date - May 29 , 2024 | 06:49 AM

రాగల మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రంవెల్లడించింది.

  • 2-3 డిగ్రీలు పెరిగే చాన్స్‌

  • హైదరాబాద్‌

  • వాతావరణ కేంద్రం వెల్లడి

  • అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

  • మూడు రోజులు సుర్రుమననున్న ఎండలు

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): రాగల మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేరకు పెరిగే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రంవెల్లడించింది. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లీలో 44.8, ఆసిఫాబాద్‌ జిల్లా జంబుగలో 44.3, నిర్మల్‌ జిల్లా కుభీర్‌లో 43.6 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పింది. అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా రాగల రెండు రోజులకు అన్ని జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఇక నైరుతి రుతుపవనాలు రాగల 4 రోజుల్లో కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.

Updated Date - May 29 , 2024 | 06:49 AM

Advertising
Advertising