ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ కోవర్టులు ఉన్నారు

ABN, Publish Date - May 07 , 2024 | 05:26 AM

కాంగ్రె్‌సలో తమ పార్టీకి చెందిన కోవర్టులు ఉన్నారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆ కోవర్టులంతా బీఆర్‌ఎస్‌

మా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారు: మల్లారెడ్డి

సికింద్రాబాద్‌/బోయినపల్లి, మే 6(ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సలో తమ పార్టీకి చెందిన కోవర్టులు ఉన్నారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆ కోవర్టులంతా బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసమే పనిచేస్తున్నారని, రానున్న రోజుల్లో వారే కాంగ్రెస్‌ కొంప ముంచుతారని వ్యాఖ్యానించారు. చాలామంది కార్పొరేటర్లను తానే కాంగ్రె్‌సలోకి పంపానన్నారు. మల్కాజిగిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా నివేదిత గెలుపు తథ్యమన్నారు. త్వరలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఎదురులేని శక్తిగా రాబోతోందన్నారు.

Updated Date - May 07 , 2024 | 05:26 AM

Advertising
Advertising