ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టెట్‌ అభ్యర్థులకు టీ- శాట్‌ ప్రత్యేక కార్యక్రమం

ABN, Publish Date - May 15 , 2024 | 02:46 AM

టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)కు హాజరయ్యే అభ్యర్థులకు మెళకువలు నేర్పేందుకు టీ-శాట్‌ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)కు హాజరయ్యే అభ్యర్థులకు మెళకువలు నేర్పేందుకు టీ-శాట్‌ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు ఐదు సబ్జెక్టులపై అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు టీ- శాట్‌ సీఈవో వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. టీ- శాట్‌ విద్యా చానల్‌తో పాటు నిపుణ చానల్‌లో ప్రతి రోజు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుందని ఆయన వెల్లడించారు. తిరిగి మరుసటి రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పున:ప్రసారమవుతుందని ఆయన తెలిపారు. అభ్యర్థులు తమ సందేహాలు- సమాధానాల కోసం 040-3540326/726కు, టోల్‌ఫ్రీ నెంబరు 18004254039కు సంప్రదించాలని సూచించారు.

Updated Date - May 15 , 2024 | 09:46 AM

Advertising
Advertising