ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీబీ నివారణలో అద్వితీయం

ABN, Publish Date - Mar 26 , 2024 | 11:48 PM

టీబీ నిర్ధారణ, చికిత్స, నియంత్రణలో వికారాబాద్‌ జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పాల్వన్‌కుమార్‌ తెలిపారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామయ్యగూడ పీహెచ్‌సీ నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్‌

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పల్వన్‌ కుమార్‌

వికారాబాద్‌, మార్చి 26 : టీబీ నిర్ధారణ, చికిత్స, నియంత్రణలో వికారాబాద్‌ జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పాల్వన్‌కుమార్‌ తెలిపారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామయ్యగూడ పీహెచ్‌సీ నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా డీఎంహెచ్‌వో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇదే స్ఫూర్తిని కొనసాగించి వచ్చేఏడాదికి టీబీ నివారణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో వికారాబాద్‌ జిల్లా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. టీబీ నిర్మూలనకు విశేషంగా కృషి చేసిన వైద్యాధికారులు గిరిధర్‌, ప్రవీణ్‌, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీబీ ప్రొగ్రామ్‌ ఆఫీసర్‌ రవీంద్ర యాదవ్‌, ప్రొగ్రామ్‌ఆఫీసర్‌ డాక్టర్‌ పవిత్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 11:48 PM

Advertising
Advertising