ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాగ్నాకు జలకళ

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:26 PM

చాలా కాలంగా నీరు లేక వెలవెల బోయిన కాగ్నానదికి జలకళ సంతరించుకుంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తాండూరు నియోజకవర్గానికి జీవనాధారమైన కాగ్నా నదిలోకి వర్షం నీరు చేరింది.

కాగ్నాలో చేరిన నీరు

చాలా కాలంగా నీరు లేక వెలవెల బోయిన కాగ్నానదికి జలకళ సంతరించుకుంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తాండూరు నియోజకవర్గానికి జీవనాధారమైన కాగ్నా నదిలోకి వర్షం నీరు చేరింది. దీంతో బ్రిడ్జికి ఇరువైపులా నీటితో కళకళలాడుతోంది. పచ్చని అందాలతో ఈ ప్రాంతం ఆహూతులను ఆకట్టుకుంటోంది. నదిలోకి వరదనీరు చేరడంతో మహిళలు గంగమ్మకు పూజలు చేస్తున్నారు.

- తాండూరు, జూలై 26

Updated Date - Jul 26 , 2024 | 11:26 PM

Advertising
Advertising
<