ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఎందుకు..?

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:58 AM

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పోసి ఇరవై రోజులు గడుస్త్తున్నా జాప్యం ఎందుకు జరుగుతుందని కరీం నగర్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ మండిపడ్డారు.

మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌

కొడిమ్యాల, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పోసి ఇరవై రోజులు గడుస్త్తున్నా జాప్యం ఎందుకు జరుగుతుందని కరీం నగర్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం మండ లంలోని నమిళికొండ గ్రామంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చొ ప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌తో కలిసి సందర్శించారు. పలువురు రైతులు ధాన్యం పోసి ఇరవై రోజులు గడుస్తున్నా తమను ఎవ్వరు పట్టించుకోవటం లేద న్నారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ కేంద్రాలలో ధాన్యం కుప్ప లు, కుప్పలు పోసుకొని కొనుగోలుకు ఎదురు చూస్తున్నా పట్టించుకోక పోవటంతో మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనలో కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇ బ్బందులు లేవన్నారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌ మాట్లాడుతూ కొనుగోలు కేం ద్రాలను మొక్కుబడిగా ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయకపోవటం ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. దళారులకు, ప్రైవేటు వ్యాపారులకు మేలు చేయటానికి బోనస్‌ 500 రూపాయలను ఎగ్గొట్టడానికి కొనుగోళ్లు చేయటం లేద న్నారు. మాజీ ఎంపీ వెంట మల్యాల వ్యవసాయ మార్కెట్‌ మాజీ చైర్మన్‌ కోరం డ్ల నరేందర్‌రెడ్డ్డి, రైతులు లక్ష్మారెడ్డ్డి, అంజయ్య, పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 12:58 AM