ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రవ్వ బొబ్బట్లు

ABN, Publish Date - Nov 24 , 2024 | 10:29 AM

కావలసిన పదార్థాలు: రవ్వ - ఒక కప్పు, బెల్లం - ఒకటిన్నర కప్పు, గోధుమపిండి - ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, నెయ్యి - తగినంత, ఉప్పు - చిటికెడు.

కావలసిన పదార్థాలు: రవ్వ - ఒక కప్పు, బెల్లం - ఒకటిన్నర కప్పు, గోధుమపిండి - ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, నెయ్యి - తగినంత, ఉప్పు - చిటికెడు.

తయారుచేసే విధానం: గోధుమపిండిలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లతో ముద్దగా చేసి పక్కనుంచాలి. ఇప్పుడు కడాయిలో బెల్లం, మూడు కప్పుల నీరు పోయాలి. బెల్లం మరుగుతుండగా వేగించి చల్లార్చి ఉంచిన రవ్వ, యాలకుల పొడి, రెండు టేబుల్‌ స్పూన్లు నెయ్యి వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక దించాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. గోధుమపిండి ముద్దను పూరీలుగా వత్తి, మఽధ్యలో రవ్వ మిశ్రమం పెట్టి అంచులు మడవాలి. తర్వాత చేత్తో వత్తి పెనంపై నెయ్యితో రెండువైపులా దోరగా వేగిస్తే రుచికరమైన రవ్వ బొబ్బట్లు తయారు.

Updated Date - Nov 24 , 2024 | 10:29 AM