ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరంగల్‌.. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల వలసలు..

ABN, Publish Date - Aug 05 , 2024 | 08:07 AM

వరంగల్‌ ఈస్ట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల వలసలు.. కారు పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి. 2021 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క డివిజన్‌లోనూ గెలవలేదు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలిచిన హస్తం పార్టీ ఎమ్మెల్యే కొండా సురేఖ.. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీశారు.

వరంగల్‌ ఈస్ట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ (Warangal East Assembly Segment) పరిధిలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల (BRS Corporators) వలసలు (Migration ).. కారు పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి. 2021 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) ఒక్క డివిజన్‌లోనూ గెలవలేదు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలిచిన హస్తం పార్టీ ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha).. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీశారు. దీంతో 18 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. వరంగల్‌ ఈస్ట్‌ అసెంబ్లీ సెగ్మెంగ్‌లో బీఆర్‌ఎస్‌కు ఆధిపత్యానికి చెక్‌ పడిందా..? కారు పార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడం గులాబీ క్యాడర్‌లో గుబులు పుడుతోందా..? మిగిలిన కార్పొరేటర్ల దారెటు..?


కండువాలు మార్చేస్తున్న కార్పొరేటర్లలో వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కారు దిగి కాంగ్రెస్‌లో చేరడం గులాబీ పార్టీకి షాకింగ్ పరిణమాం. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్‌కు ముందు వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు 20 మంది కర్పొరేటర్ల బలం ఉండేది. కానీ వారంతా ఒక్కొక్కరు కండువాలు మార్చేయడంతో ఇప్పుడు వీక్ అయింది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగనన్న లడాయి మాటలు.. బడాయి కూతలు..

లవ్ జిహాద్‌పై కొత్త చట్టం..

మూడో ప్రపంచ యుద్ధం.. ముప్పు అంచున?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 05 , 2024 | 08:07 AM

Advertising
Advertising