ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

267 ఎకరాలు స్వాహా.. అంతా జగన్ మాయ

ABN, Publish Date - Apr 16 , 2024 | 09:48 AM

అమరావతి: సుదీర్ఘకాలంగా ప్రభుత్వానికి.. కార్పొరేట్ సిమెంట్ కంపెనీకి న్యాయపోరాటం జరుగుతోంది. సుప్రీం, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులు తేలేవరకు పోరాటం చేసే ప్రభుత్వానిదా? కార్పొరేట్ సిమెంట్ కంపెనీదా? అన్నది తేలిపోతుంది.

అమరావతి: సుదీర్ఘకాలంగా ప్రభుత్వానికి.. కార్పొరేట్ సిమెంట్ కంపెనీకి న్యాయపోరాటం జరుగుతోంది. సుప్రీం, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులు తేలేవరకు పోరాటం చేసే ప్రభుత్వానిదా? కార్పొరేట్ సిమెంట్ కంపెనీదా? అన్నది తేలిపోతుంది. కానీ కంపెనీ ఒక ప్రతిపాదన చేసిందని, దాని ప్రకారం నడుచుకుందామని ఓ న్యాయ సలహా తీసుకున్న వైసీపీ సర్కార్ ఎన్నికల కోడ్ రావడానికి సరిగ్గా 24 గంటల ముందు రామ్‌కో సిమెంట్ కంపెనీకి తగిన మేలు చేసి పెట్టింది. జగ్గయ్యపేట మండలం, జయంతి పురం గ్రామంలో సున్నపురాయి నిల్వలు ఉన్న 267.30 ఎకరాల భూమిని ఆ కంపెనీకి కట్టబెట్టింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 16 , 2024 | 09:49 AM

Advertising
Advertising