ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏబీఎన్ దెబ్బతో తోక ముడిచిన రోత పత్రిక..

ABN, Publish Date - Oct 29 , 2024 | 07:19 AM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కొట్టిన దెబ్బకు సాక్షి అన్నింటిని వదిలిపెట్టబోతోంది. ఇప్పటి వరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చెందిన వెబ్‌సైట్, యాప్, డీఎస్‌ఎన్‌జీ ఫ్రీక్వెన్సీ హ్యాక్ చేసిన చౌర్యా్న్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించడంతో సాక్షి భూతం తోక ముడిచింది.

హైదరాబాద్: రోత పత్రిక సాక్షి చేసిన తప్పులను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహా బయటపెట్టింది. తొలుత ట్యాగ్‌ను గుర్తించి ప్రజల ముందు ఎండగట్టింది. డీఎస్‌ఎన్‌జీ ఫ్రీక్వెన్సీ చౌర్యం.. ఆ తర్వాత యాప్‌ను కూడా వదలలేదు. ఒక్కో తప్పును ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో రోత పత్రిక తోక ముడిచింది. అధికారం ఉందనే అహంతో ఐదేళ్లపాటు తాము ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరించిన సాక్షి దొంగతనాన్ని ప్రజల ముందు ఉంచటంతో వెనక్కి తగ్గి పారిపోతోంది.


ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కొట్టిన దెబ్బకు సాక్షి అన్నింటిని వదిలిపెట్టబోతోంది. ఇప్పటి వరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చెందిన వెబ్‌సైట్, యాప్, డీఎస్‌ఎన్‌జీ ఫ్రీక్వెన్సీ హ్యాక్ చేసిన చౌర్యాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించడంతో సాక్షి భూతం తోక ముడిచింది. మొదట ఎదురుదాడికి దిగేందుకు రోత పత్రిక ప్రయత్నించింది. పబ్లిక్‌గా హ్యాకింగ్ ద్వారా చౌర్యానికి పాల్పడిన సాక్షిపై సైబర్ క్రైమ్‌కు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది. దీంతో సమగ్ర దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో అన్నిటిని వదిలిపెడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మార్పీ ఉల్లంఘనకు 5 లక్షల జరిమానా

ఇన్నాళ్లకు ఇంట గెలిచా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 29 , 2024 | 07:19 AM