ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారుల తనిఖీలు..
ABN, Publish Date - Aug 14 , 2024 | 09:05 AM
హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లు చాలా వరకు అపరిశుభ్రంగా ఉన్నాయని విద్యార్థులు ఉంటున్న గదుల్లో తగినంత గాలి, వెళుతురు ఉండడంలేదని, వారికి రక్షిత తాగు నీరు ఇవ్వడంలేదని, వంటగదలు మురికిగా, మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని నిబంధనల ప్రకారం విద్యార్థులకు రోజూ ఇవ్వాల్సిన కోడి గుడ్లు, పాలు ఇవ్వకపోగా..
హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లు చాలా వరకు అపరిశుభ్రంగా ఉన్నాయని విద్యార్థులు ఉంటున్న గదుల్లో తగినంత గాలి, వెళుతురు ఉండడంలేదని, వారికి రక్షిత తాగు నీరు ఇవ్వడంలేదని, వంటగదులు మురికిగా, మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయని నిబంధనల ప్రకారం విద్యార్థులకు రోజూ ఇవ్వాల్సిన కోడి గుడ్లు, పాలు ఇవ్వకపోగా.. గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఇస్తున్నారని అవినీతి నిరోధక సంస్థ ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. ఇవే కాదు రిజిస్టర్లు, రికార్డులను సరిగా నిర్వహించకపోవడం సరుకుల కొనుగోళ్లలో అవకతవకలు, కొన్ని హాస్లళ్లలో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించడం, వార్డెన్లు వారానికో నెలకొకసారి వచ్చి పోవడం ఇలా ఎన్నో అక్రమాలు బయటపడ్డాయి. ఏసీబీకి చెందిన 10 బృందాలు రాష్ట్రంలోని 10 వసతి గృహాలను ఏక కాలంలో తనిఖీలు చేశాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు నేడు అంకురార్పణ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 14 , 2024 | 09:05 AM