ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే..

ABN, Publish Date - Sep 27 , 2024 | 10:01 PM

సరైన వ్యాయామం, ఆహారం, నిద్ర ఉంటే ఏ జబ్బూ మీ జోలికి రాదు. కానీ ప్రతి రోజూ సమయం కేటాయించడం చాలామందికి కుదరదు.

ఇంటర్నెట్ డెస్క్: కాలేయం నుంచి గుండె దాకా.. బీపీ నుంచి డయాబెటిస్ దాకా.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి. అలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోజూ కొద్దిసేపు వాకింగ్, ఎక్సర్‌సైజ్ చేయాలని డాక్టర్ సలహాలు ఇస్తుంటారు. సరైన వ్యాయామం, ఆహారం, నిద్ర ఉంటే ఏ జబ్బూ మీ జోలికి రాదు. కానీ ప్రతి రోజూ సమయం కేటాయించడం చాలామందికి కుదరదు. అయినా పర్వలేదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వారం మెుత్తం సమయం లేకపోతే.. వారాంతంలోనైనా వ్యాయామంపై కాస్త గట్టిగా దృష్టి పెట్టమంటోంది. దాని వల్ల 265రకాల వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఆరోగ్యం బాగుండాలంటే వారానికి 150నిమిషాల వ్యాయామం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది.

Updated Date - Sep 27 , 2024 | 10:01 PM