ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పవన్ తాటతీస్తున్నారు: పృథ్వీరాజ్

ABN, Publish Date - Jul 25 , 2024 | 11:44 AM

హైదరాబాద్: సినీ నటుడు పృథ్వీరాజ్ మరోసారి వైసీసీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగా రెండు నెలలు కూడా పూర్తి కాలేదని అప్పుడే కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్: సినీ నటుడు పృథ్వీరాజ్ మరోసారి వైసీసీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగా రెండు నెలలు కూడా పూర్తి కాలేదని అప్పుడే కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయం అంటే కమర్సియల్ బిజినెట్ అనుకున్నారని, మల్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ అనుకున్నారని, అది జరగలేదని, ప్రజలు ఛీ కొట్టారన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఒక్కటే ఆలోచించారని, మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఏపీ రావణ కాష్టం అవుతుందని భావించారని.. ప్రజలు ఛీ కొడితే ఎవరైనా దిగిపోవాల్సిందేనని.. ప్రజల్లో మార్పు వస్తే దాన్ని ఎవరూ ఆపలేరన్నారు.


151 ఎమ్మెల్యేలతో వైసీపీ గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్‌లు లేవని, అధికారం పోయిన తర్వాత ట్యాంపరింగులు జరిగాయంటూ జగన్ విమర్శలు చేస్తున్నారని పృథ్వీరాజ్ మండిపడ్డారు. బాబాయి వివేక మర్డర్ జరిగినప్పుడు జగన్ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. ఆ విలేఖరి నెంబర్ కనుక్కుని తాను హ్యాట్సాఫ్ చెప్పానన్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలన అద్భుతంగా జరుగుతోందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అవినీతిపరుల తాట తీస్తున్నారని, కొత్త గవర్నమెంట్‌తో ప్రజలు హ్యాపీగా ఉన్నారని, సీఎం చంద్రబాబు పాలన అద్భుతంగా ఉందని పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ బూమ్ బూమ్ రహస్యం...

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు..

జగన్‌కు షాకిచ్చిన తిరుపతి కార్పొరేటర్లు..

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 26 , 2024 | 11:07 AM

Advertising
Advertising