ABN Special: తీరని ఆదివాసీ, గిరిజనుల డోలి కష్టాలు
ABN, Publish Date - Oct 28 , 2024 | 09:17 PM
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ, గిరిజనుల డోలి కష్టాలు తీరట్లేదు. జిల్లాల విభజన జరిగి పరిపాలన చేరువైనా.. సరైన రవాణా సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.
అమరావతి: రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ, గిరిజనుల డోలి కష్టాలు తీరట్లేదు. జిల్లాల విభజన జరిగి పరిపాలన చేరువైనా.. సరైన రవాణా సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తుండటం గిరిజనులపాలిట శాపంగా మారింది. రహదారి సౌకర్యం లేక డోలీలతోనే గర్భిణులను తీసుకెళ్తున్నారు. కొన్ని చోట్ల ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే 10.కి.మీ.లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఆసుపత్రికి చేరకుండానే గర్భంలోనే శిశువులు మరణించిన ఘటనలు కోకొల్లలు. రహదారులు లేకపోవడంతో గిరిజనులు పడుతున్న కష్టాలపై ఏబీఎన్ ప్రత్యేక కథనం..
Updated Date - Oct 28 , 2024 | 09:17 PM