ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్..అసెంబ్లీకి ఎందుకు రావడంలేదు..

ABN, Publish Date - Nov 12 , 2024 | 01:10 PM

నెల్లూరు: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. అయితే వైఎస్సాఆర్సీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశాలకు రావడం లేదని టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు.

నెల్లూరు: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. అయితే వైఎస్సాఆర్సీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశాలకు రావడం లేదని టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సాఆర్సీపీకి 39.37 పర్సంట్ ఓటింగ్ వచ్చిందని, జగన్‌కు కోటి 32 లక్షల మంది ఓటేసినప్పుడు.. ప్రజా సమస్యలపై చర్చించడానికి ఆయన అసెంబ్లీకి ఎందుకు రావడంలేదని నిలదీస్తున్నారన్నారు. అసెంబ్లీకి వెళ్లని పార్టీకి ఎందుకు ఓటేసామని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డికి నోటీసులు..

జగన్ బెయిల్ రద్దు విచారణ వాయిదా..

రీ సర్వే డ్రోన్లు ఢమాల్.. రూ. 200 కోట్లు వృథా చేసిన జగన్

లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి: హరీష్‌రావు

పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 12 , 2024 | 01:10 PM