ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమల లడ్డూ కల్తీలో మరో ట్విస్టు..

ABN, Publish Date - Dec 17 , 2024 | 11:11 AM

తిరుమల: లడ్డూ కల్తీలో మరో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి సరఫరా కోసం కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏఆర్ డెయిరీ తాను సొంతంగా నెయ్యి సరఫరా చేయలేదని సుప్రీం కోర్టు నియమించిన సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు.

తిరుమల: లడ్డూ కల్తీలో మరో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి సరఫరా కోసం కాంట్రాక్టు కుదుర్చుకున్న ఏఆర్ డెయిరీ తాను సొంతంగా నెయ్యి సరఫరా చేయలేదని సుప్రీం కోర్టు నియమించిన సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ ద్వారా అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అయితే ఎఆర్ డెయిరీ నుంచి టీటీడీకి అసలు నెయ్యే సరఫరా కాలేదని సిట్ అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. ఏఆర్ డెయిరీ ట్యాంకర్ల రాకపోకలు, ఇతర ఆధారాల ప్రకారం సిట్ గుర్తించినట్లు తెలిసింది.


ఏఆర్ డెయిరీ కాళీ ట్యాంకర్లు వెళ్లకూరు మండలంలోని వైష్ణవి డైరీకి చేరుకుని అక్కడ నెయ్యి నింపుకుని టీటీడీకి చేరవేసినట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అలాగే పరిమాణం విషయంలో కూడా తేడాలను గుర్తించినట్లు తెలుస్తోంది. రికార్డులో నమోదు చేసిన పరిమాణంలో నెయ్యి సరఫరా కాలేదని, ప్రతి ట్యాంకర్‌లోని కనీసం 5 వందల కిలోల తక్కువ పరిమాణంలో నెయ్యి సరఫరా చేసినట్లు అధికారుల బృందం గుర్తించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..

అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్

ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్.. వైద్య సిబ్బంది..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 17 , 2024 | 11:11 AM