ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రంగంలోకి దిగిన ఏపీ గవర్నర్..!

ABN, Publish Date - Jun 06 , 2024 | 10:09 AM

అమరావతి: వైసీపీ అధికారంలో తప్పుల లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. అక్రమాళ్ల ఫైళ్లకు రెక్కలు రాకుండా ఏకంగా గవర్నర్ కార్యాలయమే రంగంలోకి దిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే పాత సర్కారు పాతకాలను పద్ధతిగా బయటపెట్టే ప్రక్రియ మొదలైంది.

అమరావతి: వైసీపీ అధికారంలో తప్పుల లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. అక్రమాళ్ల ఫైళ్లకు రెక్కలు రాకుండా ఏకంగా గవర్నర్ కార్యాలయమే రంగంలోకి దిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే పాత సర్కారు పాతకాలను పద్ధతిగా బయటపెట్టే ప్రక్రియ మొదలైంది. సచివాలయం నుంచి ఒక్క కాగితం కూడా బయటకు పోవడానికి వీల్లేదని, ప్రధాన కార్యాలయాలపై నిఘా పెంచాలని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఆ వెంటనే జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ సురేశ్‌ కుమార్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు.. కార్యదర్శులకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: ముంచేసిన వరద దృశ్యాలు..

సీఎస్ సెలవుపై వెళ్లాలని సంకేతాలు..!

వైసీపీలో కలకలం

జగన్‌ను కలవని వైసీపీ ఎమ్మెల్యేలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 06 , 2024 | 10:09 AM

Advertising
Advertising