ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్షమాపణలు చెప్పించుకున్న కేంద్రమంత్రి

ABN, Publish Date - Sep 15 , 2024 | 08:45 AM

తమిళనాడు: జీఎస్టీపై రాజకీయ దుమారం రేగింది. ఓ హోటల్ యజమానితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ క్షమాపణలు చెప్పించుకున్నారంటూ వైరల్ అయిన వీడియో పొలిటికల్ ఫైట్‌కు తెరతీసింది. సామాన్యులకు ప్రశ్నించే హక్కు లేదా? అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

తమిళనాడు: జీఎస్టీపై రాజకీయ దుమారం రేగింది. ఓ హోటల్ యజమానితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ క్షమాపణలు చెప్పించుకున్నారంటూ వైరల్ అయిన వీడియో పొలిటికల్ ఫైట్‌కు తెరతీసింది. సామాన్యులకు ప్రశ్నించే హక్కు లేదా? అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోకూడదా అంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్రమంత్రిని నిలదీసింది. బహిరంగ వేదికలపై పదే పదే ఇలా చేయడం నిర్మలకు అలవాటుగా మారిందని ఖర్గే విమర్శించారు. ఓ చిన్న వ్యాపారి సులభతర జీఎస్టీ విధానం కావాలని అడిగితే అహంకారంతో అగౌరవపరిచారని అన్నారు. అదే కోటీశ్వరుడైన మిత్రుడు కోరితే చట్టాలను మార్చేస్తారని విమర్శించారు. జాతీయ సంపదను వారికి కట్టబెడతారని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.


దీనిపై తమిళనాదు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. జీఎస్టీపై న్యాయమైన డిమాండ్ చేసినందుకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటని అన్నారు. జీఎస్టీపై మాట్లాడిన వ్యక్తికి ఏం జరిగిందో చూస్తే చాలా బాధగా ఉందన్నారు. తమిళనాడుకు కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందలేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు స్వస్తి..

మైనర్ బాలికపై అత్యాచారం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 15 , 2024 | 08:45 AM

Advertising
Advertising