ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చంద్రబాబుతో బాలయ్య ముచ్చట్లు ..

ABN, Publish Date - Nov 13 , 2024 | 01:40 PM

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం 2024-25 బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. దీనిపై ఎమ్మెల్యే కూన రవి కుమార్ చర్చ ప్రారంభించారు. ఒకవైపు చర్చ జరుగుతుండగా మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ.. ముఖ్యమంత్రి చంద్రబాబు సీటు వద్దకు వచ్చి ఆయనతో చిట్ చిట్‌గా ముచ్చటించారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం 2024-25 బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. దీనిపై ఎమ్మెల్యే కూన రవి కుమార్ చర్చ ప్రారంభించారు. ఒకవైపు చర్చ జరుగుతుండగా మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ.. ముఖ్యమంత్రి చంద్రబాబు సీటు వద్దకు వచ్చి ఆయనతో చిట్ చిట్‌గా ముచ్చటించారు.


బడ్జెట్‌పై చర్చ ఎమ్మెల్యే కూన రవి మాట్లాడుతూ.. 2014లో కేంద్రంలో ఉన్న అప్పటి ప్రభుత్వం అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించించిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాగే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్వంసంతో ప్రారంభం చేసిందని ఆరోపించారు. ఆర్ధిక సంస్కరణల రాష్ట్రాన్ని దెబ్బతీసి అన్ని వ్యవస్ధలను నాశనం చేశారని మండిపడ్డారు. 2019-24 మధ్యకాలంలోని జగన్ ప్రభుత్వం కంటే బ్రిటిష్ ప్రభుత్వమే మేలనిపించిందన్నారు. జగన్ వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశారని, నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేశారని, పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయిందని, అమరావతిని నాశనం చేశారని ఆరోపించారు. ఏజెన్సీలు మార్చడం వల్ల పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందన్నారు. కాగా ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటీ నెరవేస్తున్నారని ఎమ్మెల్యే కూన రవి కుమార్ కొనియాడారు..


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణం: సబిత ఇంద్రారెడ్డి

రామ్‌గోపాల్ వర్మకు పోలీసుల నోటీసులు..

కీలక సూత్రధారి పట్నం నరేందర్‌రెడ్డి

వారిని సామాజిక కార్యకర్తలనటం సిగ్గుచేటు

గూడ్స్ రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 13 , 2024 | 01:40 PM