ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Balineni Srinivasa Reddy: చీట్ చేసిన వారి సంగతి తేలుస్తా: బాలినేని

ABN, Publish Date - Aug 06 , 2024 | 08:56 AM

వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivasa Reddy).. ప్రకాశం జిల్లా పాలిటిక్స్‌లో పరిచయం అవసరం లేని నేత. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరు. 2024ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఓడిపోయిన తర్వాత నాటి నుంచి ఫ్యాన్ పార్టీ నేతలపై ఫైర్ అవుతున్నారు.

వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivasa Reddy).. ప్రకాశం జిల్లా పాలిటిక్స్‌లో పరిచయం అవసరం లేని నేత. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరు. 2024ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఓడిపోయిన తర్వాత నాటి నుంచి ఫ్యాన్ పార్టీ నేతలపై ఫైర్ అవుతున్నారు. సొంతపార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని నిప్పులు కక్కుతున్నారు. ఎన్నికల్లో తన పక్కన తిరిగిన వైసీపీ కేడరే మోసం చేశారని బాలినేని రగిలిపోతున్నారు. తన అనుచరులుగా బిల్డప్ ఇచ్చిన కొందరు నేతలు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేశారని బాలినేని భావిస్తున్నారు. అయితే తనను చీట్ చేసిన వారిని వదిలిపెట్టనంటూ టైమ్ చెప్పి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఫ్యాన్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేతలకు వణుకుపుట్టిస్తున్న మంత్రి..

అమెరికాను వణికిస్తున్న మాంద్యం..

గత ఐదేళ్లలో ఏదో జరిగింది!

ఐదేళ్ల నేరాలు వెలికితీయండి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 06 , 2024 | 09:34 AM

Advertising
Advertising