ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhogapuram: శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు

ABN, Publish Date - Sep 15 , 2024 | 09:15 PM

శ్రీకాకుళం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను మరో రెండేళ్లలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు.

భోగాపురం: శ్రీకాకుళం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను మరో రెండేళ్లలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇటీవల తెలిపారు. అందుకు అనుగుణంగా భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పనులను కేంద్ర మంత్రే ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 2026నాటికి దీన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో ఎన్డీయే సర్కార్ పని చేస్తోంది. ఎయిర్‌పోర్ట్ పనులకు సంబంధించి ఏబీఎన్ స్పెషల్ స్టోరీ...

Updated Date - Sep 15 , 2024 | 09:15 PM

Advertising
Advertising