ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలుగు రాష్ట్రాలకు 6 న బిగ్ డే..

ABN, Publish Date - Jul 04 , 2024 | 07:23 AM

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలకు జులై 6 బిగ్ డే కానుందా? దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఏపీ, తెలంగాణ సమస్యలకు పరిష్కారం దొరకనుందా? ఇంతకీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలేంటి? ఇన్ని రోజులు ఈ సమస్యకు ఎందుకు పరిష్కారం కావడంలేదు?

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలకు జులై 6 బిగ్ డే కానుందా? దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఏపీ, తెలంగాణ సమస్యలకు పరిష్కారం దొరకనుందా? ఇంతకీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలేంటి? ఇన్ని రోజులు ఈ సమస్యకు ఎందుకు పరిష్కారం కావడంలేదు? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? పదేళ్లుగా ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్రహోంశాఖ 31సార్లు సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో ఇరు రాష్ట్రాల వాదనలు వినడమే తప్పా.. కేంద్ర హోంశాఖ చేసిందేమీలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబుకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు

సినిమా షూటింగ్స్‌పై పవన్ ఏమన్నారంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 04 , 2024 | 07:23 AM

Advertising
Advertising