ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ఉచ్చు..

ABN, Publish Date - Sep 25 , 2024 | 09:08 AM

గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నెల రోజులపాటు సాగిన విచారణలు.. పలు వాయిదాల తర్వాత ఈ నెల 12న వాదనలు ముగిసాయి. ఇప్పటికే అందరి వాదనలు విన్న ఏక సభ్య ధర్యాసనం మంగళవారం తీర్పును ప్రకటించింది.

కర్ణాటక: రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. గవర్నర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ఇంటి ముఖ్యమంత్రి న్యాయ విచారణ ఎదుర్కోవలసిన పరిస్థితులు తలెత్తాయి. కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ముడా ద్వారా సీఎం భార్య పార్వతి పేరిట 14 ఇంటి స్థలాలు పొందడం.. అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు గవర్నర్‌కు ఫిర్యాదులందాయి. సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ప్రదీప్ కుమార్, స్నేహమయి కృష్ణ ఫిర్యాదుతో సీఎంపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ అంగీకరించారు.


కాగా గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నెల రోజులపాటు సాగిన విచారణలు.. పలు వాయిదాల తర్వాత ఈ నెల 12న వాదనలు ముగిసాయి. ఇప్పటికే అందరి వాదనలు విన్న ఏక సభ్య ధర్యాసనం మంగళవారం తీర్పును ప్రకటించింది. సీఎం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. గవర్నర్ చర్యలు చట్టప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో పేర్కొన్న అంశాలపై విచారణ చేయాల్సి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజమండ్రిలో చిరుత సంచారం కలకలం..

భారీ వర్షానికి పొంగిన విజయవాడ పెద్దవాగు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 25 , 2024 | 09:08 AM