నీ భార్య తో ఒక్క రోజైన పూజ చేసావా జగన్
ABN, Publish Date - Oct 01 , 2024 | 08:54 PM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందంటూ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు సైతం వ్యక్తమయ్యాయి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందంటూ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు సైతం వ్యక్తమయ్యాయి. గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం వైఎస్ జగన్ సతీ సమేతంగా కాకుండా ఒక్కరే వచ్చి.. శ్రీవారికి వస్త్రాలు సమర్పించే వారు. ఈ అంశంపై నాడే పలు విమర్శలు సైతం వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
Updated Date - Oct 01 , 2024 | 08:54 PM