కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు..
ABN, Publish Date - Oct 25 , 2024 | 11:05 AM
ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి తానే స్వయంగా సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు. కాకాణి అసత్య, అసభ్యకర పోస్టింగ్లై తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లా: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి తానే స్వయంగా సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు. కాకాణి అసత్య, అసభ్యకర పోస్టింగ్‌లపై తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు.
రామయ్యను దర్శించుకున్న గవర్నర్
తీరం దాటిన ‘దాన’ తీవ్ర తుఫాన్..
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 25 , 2024 | 11:05 AM