ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫ్యాన్‌ పార్టీకి సీఈసీ చెక్‌..

ABN, Publish Date - May 22 , 2024 | 08:35 AM

తిరుపతి: అధికారం కోసం అడ్డదారులు తొక్కడం వైసీపీకి అలవాటు. ఆ పార్టీ అధినాయకత్వం జీన్స్‌లోనే ఇది ఉందని అంటారు. దొంగ ఓట్లను నమ్ముకుని దర్జాగా వేయించడం ఫ్యాన్ పార్టీకి అలవాటని భావిస్తున్నారు. ఇప్పుడు, అప్పుడు అనే తేడాలేదు.

తిరుపతి: అధికారం కోసం అడ్డదారులు తొక్కడం వైసీపీకి అలవాటు. ఆ పార్టీ అధినాయకత్వం జీన్స్‌లోనే ఇది ఉందని అంటారు. దొంగ ఓట్లను నమ్ముకుని దర్జాగా వేయించడం ఫ్యాన్ పార్టీకి అలవాటని భావిస్తున్నారు. ఇప్పుడు, అప్పుడు అనే తేడాలేదు. పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ రాజ్, మున్సిపల్ ఎన్నికలనే వ్యత్యాసమే లేదు. అన్ని ఎన్నికల్లోనూ దొంగ ఓట్లే.. ఇప్పుడు జిరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ 54 వేల దొంగ ఓట్లను పోల్ చేయించాలని వైసీపీ ప్లాన్ చేసింది. కానీ ఎన్నికల కమిషన్‌ చర్యలతో ఫ్యాన్ పార్టీ వ్యూహం బెడిసి కొట్టింది. ముందుగా పోలీసుల నుంచి పోలీస్ అధికారుల వరకు అందరూ రెడ్ల సామాజిక వర్గం వారు ఉండేలా చూసుకుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీఈసీ కొరడ జూలిపించడంతో ఈసారి అధికార పార్టీ ఎత్తులు చిత్తయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు..

అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 22 , 2024 | 08:35 AM

Advertising
Advertising