ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాక్షి’కి మరో ఎదురు దెబ్బ..

ABN, Publish Date - Oct 20 , 2024 | 07:41 AM

ప్రపంచంలో తెలుగువారు విశేషంగా అభిమానించి.. ఆదరించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్ సైట్‌కు ప్రజాధరణ ఉంది. వెబ్‌సైట్‌కు ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్‌ను తనవైపుకు మళ్లించేందుకు.. వెబ్ సైట్‌కు వచ్చే ఆదాయాన్ని గండికొట్టేందుకు సాక్షి ప్రయత్నం చేసింది.

అమరావతి: ‘సాక్షి’కి మరో ఎదురు దెబ్బ తగిలింది. కంటెంట్ చోరీ విషయంలో సాక్షి మీడియా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అనైతిక చర్యలకు పాల్పడడమే కాకుండా కంటెంట్ చోరీ చేసిన రోత మీడియా సాక్షిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. కంటెంట్ చోరీపై తగిన ఆధారాలు సేకరించి అనైతిక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు

తీతువు పిట్టల్లా లొల్లి..!

ఆ రహస్యం ఏమిటి?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 20 , 2024 | 07:43 AM