ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీనియర్ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్..

ABN, Publish Date - Jun 14 , 2024 | 08:47 AM

అమరావతి: మూడంటే మూడు నిముషాలు సీఎం చంద్రబాబు సూటిగా, ఘాటుగా మాట్లాడారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు క్లాస్ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా జగన్ ప్రభుత్వ హయాంలో గీతదాటి వ్యవహరించిన ఉన్నతాధికారులు భుజాలు తడుముకునేలా చేశారు.

అమరావతి: మూడంటే మూడు నిముషాలు సీఎం చంద్రబాబు సూటిగా, ఘాటుగా మాట్లాడారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు క్లాస్ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా జగన్ ప్రభుత్వ హయాంలో గీతదాటి వ్యవహరించిన ఉన్నతాధికారులు భుజాలు తడుముకునేలా చేశారు. ‘మీపట్ల గతంలో ఉన్న గౌరవం పోయిందని చెప్పారు’ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గురువారం తొలిసారి సచివాలయానికి వచ్చిన చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు అఖిలభారత సర్వీస్ అధికారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారందరినీ ఓ హాల్లో కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్లి క్లుప్తంగా మాట్లాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హాట్ టాపిక్‌గా ఆదిమూలపు వ్యవహారం..

జగనన్న విద్యా కానుకపై చంద్రబాబు ఏమన్నారంటే..

టివి కేబుల్ ప్రాణాలను కాపాడింది: తెలుగు ప్రవాసీ

భ్రష్టు పట్టించారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 14 , 2024 | 08:47 AM

Advertising
Advertising