ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చంద్రబాబు మాటల వెనుక ఉన్న రహస్యం ఇదే

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:03 PM

అమరావతి: జనసంఖ్య విషయంలో భారత దేశం చైనాను దాటేసి అగ్రస్థానానికి చేరుకుంది. అయినా ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపివ్వడం సంచలం సృష్టించింది.

అమరావతి: జనసంఖ్య విషయంలో భారత దేశం చైనాను దాటేసి అగ్రస్థానానికి చేరుకుంది. అయినా ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపివ్వడం సంచలం సృష్టించింది. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదితో పోలిస్తే అధిక జనాభా ఉండే ఉత్తరాది రాష్ట్రాల ఎంపీ సీట్లు పెరుగుతాయన్న ఆగ్రహం.. స్టాలిన్‌ది. అయితే యువ జనాభా తగ్గిపోవడంవల్ల కలిగే నష్టాలపై ఆందోళన చంద్రబాబుది.. మొదటి నుంచి జనాభా నియంత్రణ విషయంలో ముందంజలో ఉన్న దక్షినాధి రాష్ట్రాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మిల్లర్ల మాయ.. రైతుల ఆందోళన..

ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు..

జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం...

అమరావతికి నిధులపై త్రైపాక్షిక చర్చలు ..

కొత్త ప్యాలస్ నిర్మాణంలో ఆ ఇద్దరితే కీలక పాత్ర..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 11 , 2024 | 01:03 PM