ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌కు జై కొడుతున్న కొందరు పోలీస్ బాస్‌లు..

ABN, Publish Date - Aug 12 , 2024 | 08:20 AM

కడప: వైసీపీ నేతలతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడ్డ పోలీసులపై తక్షణమే బదిలీ వేటు వేసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కడప జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కడప పోలీసు వ్యవస్థను చక్కదిద్దే పనిలో పడిన ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు తలనొప్పిగా మారింది.

కడప: వైసీపీ నేతలతో (YCP Leaders) చేతులు కలిపి అక్రమాలకు పాల్పడ్డ పోలీసులపై (Police) తక్షణమే బదిలీ (Transfer) వేటు వేసి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కడప జిల్లా (Kadapa Dist.) ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కడప పోలీసు వ్యవస్థను చక్కదిద్దే పనిలో పడిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు (SP Harshvardhan Raju)కు తలనొప్పిగా మారింది. అప్పట్లో జగన్ రెడ్డి (Jagan Reddy)కి జైకొట్టి.. టీడీపీ (TDPO) శ్రేణులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన దేశముదురు పోలీసులు ఇప్పుడు మళ్లీ టీడీపీ నాయకులను ఆశ్రయించి.. వారు కోరుకున్న ప్రాంతాల కోసం ప్రయత్నిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన పోలీసు బాసులు కొందరు ఇప్పటికీ జగన్ రెడ్డికి జై కొడుతున్నారు. ఎస్పీకి వచ్చే ఫీడ్ బ్యాక్ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగే అసాంఘిక చర్యలు.. ఇతర వ్యతిరేక శక్తుల సమాచారాన్ని పోలీస్ బాస్‌కు అందించడానికి ముందు వైసీపీ నేతలకు అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్‌బీలో కొందరు వైసీపీ నాయకుల వీరాభిమానులు ఇప్పటికీ ఉన్నారని విశ్వాసనీయ సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

బాకింగ్‌హం కెనాల్‌కు కలుషిత నీరు..

అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి?

వసతి గృహ హింస..

దువ్వాడ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 12 , 2024 | 08:20 AM

Advertising
Advertising