ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్ అప్పులపై లెక్కలు పక్కా: సీఎం బాబు

ABN, Publish Date - Nov 18 , 2024 | 11:28 AM

కూటమి ప్రభుత్వం తాజాగా 2024 - 25వ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు చర్చలో భాగంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విడమర్చి మరీ చెప్పారు. ఏపీలో అప్పులు.. చెల్లింపుల భారం రూ. 9 లక్షల 74 వేల 556 కోట్లని వెల్లడించారు. జగన్ చేసిన అప్పులపై లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని తేల్చి చెప్పారు.

అమరావతి: ఐదేళ్లపాటు సాగిన జగన్ సర్కార్ ఆర్థిక నిర్వహణ వైఫల్యాలు.. అస్తవ్యస్థ నిర్ణయాలతో రాష్ట్రం పూర్తిగా అప్పులపాలవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ఫలితంగా రాష్ట్రంలో అప్పులు, చెల్లింపుల భారం ఏకంగా రూ. 10.86 లక్షల కోట్లకు చేరింది. ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలతో రాష్ల్ర వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి.. ఎక్కడ అప్పుదొరికితే అక్కడ అప్ను తెచ్చి ఈ మొత్తాలను రెవెన్యూ వ్యయాలకు మళ్లించేసింది. రాష్ట్ర అభివృద్ధిని పట్టాలు తప్పించింది.


కూటమి ప్రభుత్వం తాజాగా 2024 - 25వ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు చర్చలో భాగంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విడమర్చి మరీ చెప్పారు. ఏపీలో అప్పులు.. చెల్లింపుల భారం రూ. 9 లక్షల 74వేల 556 కోట్లని వెల్లడించారు. జగన్ చేసిన అప్పులపై లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని తేల్చి చెప్పారు. ఇక జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న నాన్ గ్యారంటీ రుణాల మొత్తాన్ని చంద్రబాబు సభలో వెల్లడించలేదు. జగన్ హయాంలో అస్తవ్యస్థ విధానాల వల్ల విద్యుత్ సంస్థల రుణం రూ. 1.12 లక్షల కోట్లకు చేరింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ అసెంబ్లీకు రావాలంటే ఒక చిట్కా ఉంది..

సీఎం రేవంత్ టార్గెట్‌గా కేటీఆర్ హస్తిన పర్యటన

విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ

ముషాయిర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 18 , 2024 | 11:28 AM