ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వాలంటీర్లను నిండా ముంచిన జగన్

ABN, Publish Date - Jun 01 , 2024 | 09:38 AM

అమరావతి: వాలంటీర్లే మా సైన్యమన్నారు. వాలంటీర్ల వ్యవస్థ భేష్ అంటూ ప్రశంసలు కురిపించారు. సేవారత్న పురష్యారాలు.. వాలంటీర్లకు వందనమంటూ ప్రోత్సాహకాలు అందించారు. కాబోయే నాయకులు మీరే అంటూ వారిని ఊహాలోకాల్లో విహరింపజేశారు. ఇక చివరకు ఎన్నికల వ్యూహంలో వారిని బలిపశువులుగా మార్చారు.

అమరావతి: వాలంటీర్లే మా సైన్యమన్నారు. వాలంటీర్ల వ్యవస్థ భేష్ అంటూ ప్రశంసలు కురిపించారు. సేవారత్న పురష్కారాలు.. వాలంటీర్లకు వందనమంటూ ప్రోత్సాహకాలు అందించారు. కాబోయే నాయకులు మీరే అంటూ వారిని ఊహాలోకాల్లో విహరింపజేశారు. ఇక చివరకు ఎన్నికల వ్యూహంలో వారిని బలిపశువులుగా మార్చారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించడంతో సీన్ మారిపోయింది. ఈసీ జోక్యంతో రూటు మార్చిన వైసీపీ నేతలు వారి మెడపై రాజీనామా కత్తి పెట్టారు. పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని ఆదేశించారు. రాజీనామా చేసినవారికి నెలకు రూ. 5వేల చొప్పున రెండు నెలలకు కలపి రూ. 10 వేలు ఇస్తామని ఆశ చూపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లండన్ నుంచి విజయవాడకు చేరుకున్న సీఎం జగన్

బొగ్గులోడు లారీలో ఇద్దరు అనుమానాస్పద మృతి..

‘బ్యాలెట్‌’ ఉత్తర్వులు సరైనవే

మాకు మీరు.. మీకు మేము!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 01 , 2024 | 09:38 AM

Advertising
Advertising