ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం..

ABN, Publish Date - Aug 01 , 2024 | 07:24 AM

ఉత్తరప్రదేశ్: కఠినమైన లవ్ జిహాద్ బిల్లుకు యోగి ఆదిత్యనాథ్ సర్కర్ ఆమోదం తెలపడంతో దోషులకు ఇక యావజ్జీవ శిక్ష విధించనున్నారు. అయితే దీనిపై రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది.

ఉత్తరప్రదేశ్: కఠినమైన లవ్ జిహాద్ బిల్లుకు యోగి ఆదిత్యనాథ్ సర్కర్ ఆమోదం తెలపడంతో దోషులకు ఇక యావజ్జీవ శిక్ష విధించనున్నారు. అయితే దీనిపై రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తుండగా.. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యూపీ సర్కార్ తీసుకువచ్చిన బలవంతపు మతమార్పుడుల నిరోధక సవరణ బిల్లు 2024కు ఆమోదముద్ర పడింది. ఇప్పుడు ఈ యాంటీ లవ్ జిహాద్ చట్టం పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లవ్ జిహాద్ పేరుతో కుట్రపన్ని బలవంతంగా మతమార్పిడికి యత్నిస్తే 20 ఏళ్ల జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తామని యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎక్కడ చూసినా విషాదమే

భీమిలి బీచ్‌ భూములపై విజయసాయి పంజా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 01 , 2024 | 07:26 AM

Advertising
Advertising