జగన్ హయాంలో.. పేదల భూములతో బంతాట
ABN, Publish Date - Sep 24 , 2024 | 10:08 AM
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని వైసీపీ నేతలు తగులబెట్టించిన నేపథ్యంలో అసైన్డు భూముల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సర్కార్ ఆరు జిల్లాల పరిధిలోని ఆరు మండలాల్లో అసైన్డు భూములకు హక్కులు కల్పించడం వాటికి జరిపిన రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ చేయించింది.
అమరావతి: చట్టంతో సంబంధం లేదు.. రూల్స్‌తో పనిలేదు.. రికార్డుల అవసరమే లేదు.. కోరుకున్నవారికి అసైన్డు భూములు రాసిచ్చారు.. భూములపై కన్నేసినవారికి రిజిస్ట్రేషన్లు చేసిపెట్టారు. గత ఐదేళ్లు రెవెన్యూ అధికారులు, వైసీపీ నేతలు కుమ్మక్కయి చేసిన ఈ నయా భూ దందాలో పేదలే సమిదలయ్యారు. రెవెన్యూ.. రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు కొందరు అడ్డగోలు అక్రమాలకు పాల్పడ్డారు. పేదల భూములతో బంతాట ఆడుకున్నారు. రెవెన్యూశాఖ తేల్చిన వాస్తవాలు ఇవి.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని వైసీపీ నేతలు తగులబెట్టించిన నేపథ్యంలో అసైన్డు భూముల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సర్కార్ ఆరు జిల్లాల పరిధిలోని ఆరు మండలాల్లో అసైన్డు భూములకు హక్కులు కల్పించడం వాటికి జరిపిన రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ చేయించింది. దీని కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలోని అధికారులతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలకు కాలినడకన పవన్ కళ్యాణ్..
మేడిగడ్డ ఇంజనీర్ల పై క్రిమినల్ చర్యలు..
కేడర్‌కు ముఖం చాటేసిన మాజీ మంత్రి..
టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 24 , 2024 | 10:08 AM