ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో కీలక మలుపు..

ABN, Publish Date - Jul 30 , 2024 | 07:31 AM

న్యూఢిల్లీ: కాలువలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలపై ఢిల్లీ ప్రభుత్వం బుల్‌డోజర్ చర్యలు చేపట్టింది. దేశ రాజధానిలోని రావూస్‌ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌‌లో వరదనీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

న్యూఢిల్లీ: కాలువలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలపై ఢిల్లీ ప్రభుత్వం బుల్‌డోజర్ చర్యలు చేపట్టింది. దేశ రాజధానిలోని రావూస్‌ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌‌లో వరదనీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలు పట్టించుకోని 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అభిషేక్ గుప్త, కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్ 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు రావూస్ కోచింగ్ సెంటర్‌లో జరిగిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోచింగ్ సెంటర్‌లలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫొటోల పిచ్చి ఖరీదు రూ. 700 కోట్లు

పేదలకు డబుల్‌ బొనాంజా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 30 , 2024 | 07:31 AM

Advertising
Advertising