ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Aug 09 , 2024 | 07:17 AM

హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఆయన మింట్ కాంపౌండ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు (Key comments) చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా (Power supply) చేయాలని ఎస్పీడీసీఎల్ (DSPDCL) అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఆయన మింట్ కాంపౌండ్‌ (Mint compound)లో ఈ వ్యాఖ్యలు చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. అలాగే అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. దేశానికే తలమానికంగా ఉన్న.. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శోభిత ధూళిపాళ.. సమంతకు అక్క అవుతుందా? ఈ ట్విస్టేంటి?

ఏపీ రాష్ట్రంలో మళ్లీ జన్మభూమి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 09 , 2024 | 07:17 AM

Advertising
Advertising