ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏబీఎన్‌కు డిప్యూటీ సీఎం భట్టి శుభాకాంక్షలు

ABN, Publish Date - Oct 15 , 2024 | 12:25 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 15వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ.. వారి సమస్యలు లేవనెత్తుతూ.. ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 15వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ.. వారి సమస్యలు లేవనెత్తుతూ.. ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. 15 ఏళ్లు, 22 సంవత్సరాలు దిగ్విజయంగా నడిపించిన వేమూరి రాధాకృష్ణకు మనస్పూర్తిగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రజా మన్ననలు ఇప్పటికే పొందిందని.. ఇంకా పేద ప్రజల పక్షాన నిలబడాలని కోరుకుంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 15వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.


ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 15వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండి నీతి నిజాయితీగా అన్ని విషయాలు తెలియజేసే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ, వారి సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి దానంశెట్టి శుభాష్ మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 15వ వార్షికోత్సవం సందర్బంగా ఎండీ వేమూరి రాధాకృష్ణ, రిపోర్టర్స్, కెమెరామెన్స్, సిబ్బంది అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ కుట్రలను ఎదుర్కొని నిలబడ్డా ఏబీఎన్..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ప్రముఖుల శుభాకాంక్షలు

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి లక్ష్యంగా హ్యాకర్ల దాడులు..

వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 15 , 2024 | 12:25 PM