ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆన్ డ్యూటీ ..

ABN, Publish Date - Jul 29 , 2024 | 07:33 AM

అమరావతి: వెండితెరపై పవన్ స్టార్‌గా పేరు గడించిన పవన్ కల్యాణ్.. అటు రాజకీయాల్లో.. ఇటు డిప్యూటీ సీఎంగా డైనమిక్ లీడర్ అని నిరూపించుకుంటున్నారు. తన వద్దకు వచ్చే అర్జీలను స్వయంగా పరిశీలించి వెంటనే పరిష్కారం అయ్యేలా ఆయా శాఖల అధికారులను హడలెత్తిస్తున్నారు.

అమరావతి: వెండితెరపై పవన్ స్టార్‌గా పేరు గడించిన పవన్ కల్యాణ్.. అటు రాజకీయాల్లో.. ఇటు డిప్యూటీ సీఎంగా డైనమిక్ లీడర్ అని నిరూపించుకుంటున్నారు. తన వద్దకు వచ్చే అర్జీలను స్వయంగా పరిశీలించి వెంటనే పరిష్కారం అయ్యేలా ఆయా శాఖల అధికారులను హడలెత్తిస్తున్నారు. ఇప్పటికే శాఖలవారీగా సమీక్షలు చేసి గత ప్రభుత్వ అవినీతిని వెలుగులోకి తెచ్చిన పవన్.. ఇప్పుడు ఆడపిల్లల సమస్యలపై స్పందిస్తూ పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు. గత కొన్నేళ్లుగా శాంతి భద్రతలు, ప్రజా సమస్యలను పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అలా ఆర్డర్ వేయగానే.. వెంటనే నేరస్తులపై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడది ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం ఆదేశాలు.. ప్రజా బాట పట్టిన మంత్రులు..

ఆశలు జలసమాధి

జగన్‌ ఇంత పిరికితనమా..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 29 , 2024 | 07:33 AM

Advertising
Advertising