ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఖైరతాబాద్ వినాయకుడి వద్ద తొక్కిసలాట..

ABN, Publish Date - Sep 15 , 2024 | 08:29 PM

ఖైరతాబాద్‌ భారీ గణనాథుణ్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఐమాక్స్ మార్గంలో భారీగా భక్తులు రావడంతో ఒకరిపై ఒకరు పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో భక్తులెవరూ రావొద్దంటూ ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.

హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్‌ భారీ గణనాథుణ్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఐమాక్స్ మార్గంలో తొక్కిసలాట జరిగింది. ఈ అర్ధరాత్రి వరకే మహాగణపతి దర్శనానికి సమయం ఉండడంతో లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లలో భక్తులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. చిన్నారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బారికేడ్లు తొలగించడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. పరిస్థితి శృతిమించడంతో భక్తులెవరు ఖైరతాబాద్‌కు రావద్దంటూ ఉత్సవ సమితి విజ్ఞప్తి చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నేడు చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపు

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో హరీష్‌రావు నిరసన..

సీతారాం ఏచూరీ సంతాపసభ

Read LatestAP NewsandTelugu News

Read LatestTelangana NewsandNational News

Read LatestChitrajyothy NewsandSports News

Updated Date - Sep 15 , 2024 | 08:29 PM

Advertising
Advertising