ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆంధ్ర వర్సిటీలో డీజీ లాకర్ సిస్టమ్..

ABN, Publish Date - Sep 26 , 2024 | 01:38 PM

విశాఖ: ఆంధ్ర యూనివర్శిటీలో డీజీ లాకర్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం 1996 నుంచి విద్యార్థులకు సంబంధించిన ధృవీకరణ పత్రాల డిజటలీకరణ జరుగుతోంది. విద్యార్థులకు ప్రత్యేకంగా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌లో అకౌంట్ఇవ్వనున్నారు.

విశాఖ: ఆంధ్ర యూనివర్శిటీలో డీజీ లాకర్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం 1996 నుంచి విద్యార్థులకు సంబంధించిన ధృవీకరణ పత్రాల డిజటలీకరణ జరుగుతోంది. విద్యార్థులకు ప్రత్యేకంగా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌లో అకౌంట్ఇవ్వనున్నారు. అందులోనే సర్టిఫికేట్లు అన్నీ ఉంటాయి. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచయినా.. ఎప్పుడైనా సర్టిఫికేట్లు డౌన్‌లోడ్ చేసే అవకాశముంటుంది.


ప్రస్తుతం విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్లు, ఇతర పత్రాలు కావాలంటే ఖచ్చితంగా కాలేజీ లేదా యూనివర్శిటీకి వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో కాలేజీల్లో, యూనివర్శిటీల్లో డీజీ లాకర్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ పనిని ఆంధ్ర యూనివర్శిటీ అధికారులు విద్యార్థుల ధృవపత్రాలను డిజిటలైజ్ చేసే పనిని ప్రారంభించారు. 1996 నుంచి 2023 వరకు వర్శిటీల్లో చదువుకున్న విద్యార్ధులకు సంబంధించిన సుమారు 23 లక్షల ధృవపత్రాలు డిజిటలైజ్ చేసే బాధ్యతను ఓ సంస్థకు అప్పగించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జానీ మాస్టర్ విచారణ.. వెలుగులోకి సంచలన నిజాలు..

హైదరాబాద్ వాసులకు సర్కార్ తీపి కబురు

సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి లోకేష్

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి

కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వెంకయ్యనాయుడు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 26 , 2024 | 01:38 PM