దమ్ముంటే చంపు.. బయటకు రా..: దువ్వాడ వాణి
ABN, Publish Date - Aug 10 , 2024 | 08:08 AM
శ్రీకాకుళం: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో రాత్రంతా ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు. బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్క సారిగా భార్యా కూతురిని చూసి చిందులు తొక్కారు.
శ్రీకాకుళం జిల్లా: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (MLC Duvvada Srinivas) ఇంట్లో రాత్రంతా ఉద్రిక్తత (Tension) కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవి (Eldest daughter Hyndavi)తో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి (Duvvada Vani) వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు. బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్క సారిగా భార్యా కూతురిని చూసి చిందులు తొక్కారు. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని భార్యా కూతురిని హెచ్చరించారు. లేదంటే చంపేస్తాను అంటూ కర్ర పట్టుకుని వారిపైకి దూసుకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దమ్ముంటే చంపు.. బయటకు రా అంటూ భార్య వాణి అన్నారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని హెచ్చరిస్తూ ఇంటి లోపల మెట్లపై వాణి, హైందవిలు బైఠాయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ, అమిత్ షాతో మందకృష్ణ భేటీ..
తెలంగాణకు భారీగా పెట్టుబడులు..
జగన్ మారలేదు.. మేమే మారిపోతాం!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 10 , 2024 | 08:08 AM