కేడర్‌కు ముఖం చాటేసిన మాజీ మంత్రి..
ABN, Publish Date - Sep 24 , 2024 | 07:41 AM
పవర్‌లో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాలను శాసించారు. పవర్ పోగానే.. పొలిటికల్ అజ్ఞాతవాసిగా మారిపోయారు. కేడర్‌కు ముఖం చాటేశారు.
శ్రీకాకుళం జిల్లా: రాజకీయ నాయకులు పవర్‌ను ఎంజాయ్ చేసినట్టుగా ఓటమిని ఓ పట్టాన ఒప్పుకోరు. అధికారానికి ఉన్న బలం అలాంటిది. పవర్‌లో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాలను శాసించారు. పవర్ పోగానే.. పొలిటికల్ అజ్ఞాతవాసిగా మారిపోయారు. కేడర్‌కు ముఖం చాటేశారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆ మాజీ మంత్రి ప్రస్తుతం పార్టీ పెద్దలకు కూడా అందుబాటులోకి రావడంలేదట.. పార్టీ అధినేత జగన్ ఆహ్వానించినా.. తాడేపల్లి మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. ఆయన వ్యవహారశైలిపై జిల్లా పార్టీలో జరుగుతున్న చర్చేంటి.. అవినీతి మకిలి అంటిన ఆ మాజీ మంత్రి పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పే ప్లాన్‌లో ఉన్నారా.. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 24 , 2024 | 07:41 AM