ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీ మహిళలకు శుభవార్త...

ABN, Publish Date - Aug 10 , 2024 | 09:10 AM

అమరావతి: ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం త్వరలో అందుబాటులోకి వస్తుందని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ నెల 12న రవాణా ఆర్టీసీపై సమీక్ష సందర్భంగా మహిళలకు ఇచ్చిన ఉచిత ప్రయాణ హామీపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

అమరావతి: ఏపీ (AP)లో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం (Free Travel in RTC bus for Women) త్వరలో అందుబాటులోకి వస్తుందని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) తెలిపారు. ఈ నెల 12న రవాణా ఆర్టీసీపై సమీక్ష సందర్భంగా మహిళలకు ఇచ్చిన ఉచిత ప్రయాణ హామీపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) కీలక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఐదేళ్ల వైసీపీ (YCP) పాలనలో ఆర్టీసీ నిర్వీర్యమైందని ఒక్కటంటే ఒక్క కొత్త బస్సు కొనుగోలు చేయని జగన్ ప్రభుత్వం.. కనీసం బస్సుల మరమ్మతులు కూడా పట్టించుకోలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎస్ ఆర్టీసీలో 14 వందల కొత్త బస్సులు వస్తున్నాయని.. ఇప్పటికే ఉన్న వాటిలో పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న బస్సులను మాత్రమే రోడ్లపైకి పంపుతామని స్పష్టం చేశారు. ఇసుక, మైనింగ్, బియ్యం.. ఇలా రాష్ట్ర సంపద మొత్తాన్ని వైసీపీ పాలకులు దోచుకువెళుతుంటే రవాణా అధికారులు చోద్యం చూశారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దమ్ముంటే చంపు.. బయటకు రా..: దువ్వాడ వాణి

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ప్రధాని మోదీ, అమిత్ షాతో మందకృష్ణ భేటీ..

తెలంగాణకు భారీగా పెట్టుబడులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 10 , 2024 | 09:10 AM

Advertising
Advertising