ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖ: పర్యాటకులకు గుడ్ న్యూస్..

ABN, Publish Date - Oct 23 , 2024 | 01:06 PM

విశాఖ నగరం పర్యాటకంగానే కాదు.. విద్య, వైద్య, వాణిజ్యం, ఉపాధి రంగంలోనూ ముందంజలోనే ఉంది. ఓ వైపు పర్యాటకులు, మరోవైపు ఉపాధి కోసం వచ్చిన వారితో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నగరం రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో రాత్రి పది గంటల తర్వాత ఫుడ్ దొరకడంలేదు.

విశాఖ: విదేశాల నుంచి తరలి వచ్చే టూరిస్టులతో విశాఖ నగరం ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. ఈ పర్యటకులంతా బయట ఫుడ్‌పైనే ఆధారపడుతుంటారు. అయితే రాత్రి 10 గంటలు దాటితే నగరంలో ఎలాంటి ఫుడ్‌ దొరికేది కాదు. ఈ నేపథ్యంలో పర్యాటకులతోపాటు స్థానికులకు సయితం ఇబ్బందులు లేకుండా పోలీసులు శుభవార్త చెబుతూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు.


విశాఖ నగరం పర్యాటకంగానే కాదు.. విద్య, వైద్య, వాణిజ్యం, ఉపాధి రంగంలోనూ ముందంజలోనే ఉంది. ఓ వైపు పర్యాటకులు, మరోవైపు ఉపాధి కోసం వచ్చిన వారితో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నగరం రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో రాత్రి పది గంటల తర్వాత ఫుడ్ దొరకడంలేదు. ఈ కారణంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు స్థానిక ప్రజాప్రతినిధులు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇక నుంచి నగరంలో రాత్రి 12 గంటల వరకు హోటళ్లు, ఫుడ్ స్టాళ్లు తెరిచి ఉంటాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థులకు త్వరలో శుభవార్త: మంత్రి లోకేష్

అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చా ..: వాసిరెడ్డి పద్మ

డ్రోన్‌ భళా.. విన్యాసాలు అదుర్స్‌..

వరంగల్‌లో పొట్టేల్ సినిమా యూనిట్ సందడి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 23 , 2024 | 01:07 PM