ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు త్వరలో శుభవార్త: మంత్రి లోకేష్

ABN, Publish Date - Oct 23 , 2024 | 12:43 PM

విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం రూ. 3,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందని... ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులతో చర్చించినట్లు లోకేష్ చెప్పారు.

అమరావతి: ఏపీ విద్యార్థులకు త్వరలో శుభవార్త వినిపిస్తామంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం రూ. 3,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులతో చర్చించినట్లు లోకేష్ చెప్పారు. త్వరలో విద్యార్థులు శుభవార్త వింటారని హామీ ఇస్తున్నానని అన్నారు. తాను విద్యార్థుల పక్షాన ఉన్నట్లు మంత్రి ట్వీట్‌లో తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చా ..: వాసిరెడ్డి పద్మ

డ్రోన్‌ భళా.. విన్యాసాలు అదుర్స్‌..

వరంగల్‌లో పొట్టేల్ సినిమా యూనిట్ సందడి..

క్షమాపణలు చెప్పను: ఉదయనిధి స్టాలిన్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 23 , 2024 | 12:43 PM